తల్లిగా, భార్యగా మరియు సమాజంలోని స్త్రీలుగా ముస్లిం మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే అనేక అంశాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ చర్చించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వాటిని విజయవంతంగా ఎలా ఎదుర్కొనాలి అనే దానిపై మంచి సలహాలు ఇచ్చారు.

المصدر: ముస్లిం మహిళల బాధ్యతలు – ఇంగ్లీష్ – ఖాలిద్ యాసీన్